నవోదయ ఆరవ తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల.. NVS Selection Test Class VI 2024 Results
నవోదయ 6వ తరగతి ప్రవేశ పరీక్ష ఫలితాలు 2024 విడుదల
జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2023-24 విద్యా-సంవత్సరానికి 6వ తరగతి ప్రవేశాలకు సంబంధించిన ఫలితాలు విడుదల. ఈ ప్రవేశ పరీక్షను జవహర్ నవోదయ విద్యాలయ సమితి రెండు ఫేస్ లలో నిర్వహించింది. మొదటి పేజ్ పరీక్షలు నవంబర్ 4 న.. రెండవ పేస్ పరీక్షలు జనవరి 20, 2024 న దేశ వ్యాప్తంగా నిర్వహించింది. పరీక్షకు హాజరైన విద్యార్థులు వారి రిజిస్టర్ నెంబర్, పుట్టిన తేదీ.. నమోదు చేసి ఫలితాలను తనిఖీ చేయవచ్చు. JNVST Class -VI 2024 ఫలితాలు చూడడానికి సంబంధించిన అధికారిక లింక్ ఈ క్రింద ఉన్నది చూడండి.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
JNVST - Class -VI 2024 కు హాజరైన అభ్యర్థులు కింది సూచనల ద్వారా ఫలితాలను డౌన్లోడ్ చేసుకోండి..
- ముందుగా అధికారిక వెబ్ సైట్ ను సందర్శించండి.
- అధికారిక వెబ్ సైట్ లింక్: https://navodaya.gov.in/
- మెయిన్ పేజీ లో కనిపిస్తున్న నోటీస్ బోర్డ్ లోని Click here to check the Result of Class -VI JNVST - 2024 లింక్ పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీరు JNVST - Class -VI 2024 ఫలితాలు డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధించిన పేజ్ లోకి రీ-డైరక్ట్ అవుతారు.
- ఇక్కడ మీ హాల్ టికెట్ లోని రూల్ నెంబర్, మరియు పుట్టిన తేదీలను నమోదు చేసి CHECK RESULT బటన్ పై క్లిక్ చేయండి.
- మీ ఫలితం పేజీ కనిపిస్తుంది, భవిష్యత్ కార్యాచరణ కోసం ప్రింట్ తీసుకొని భద్రపరుచుకోండి.
నేరుగా JNVST - Class -VI 2024 ఫలితాలు డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
అదికారిక JNVST - Class -VI నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
JNVST - Class -VI Admit కార్డ్ :: డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment