విజయవాడ కేంద్రంగా ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. పూర్తి వివరాలు ఇక్కడ.. AP CRDA Recruitment 2024, Apply here..
నిరుద్యోగులకు శుభవార్త!
ప్రభుత్వ ఆధీనంలోని ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగ యువతకు ఉద్యోగావకాశాలు. విజయవాడ కేంద్రంగా కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ విజయవాడ బంపర్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా! వచ్చిన దరఖాస్తులను షార్ట్ లీస్ట్ చేసి, ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. అభ్యర్థులు వెంటనే దరఖాస్తు సమర్పించండి. దరఖాస్తు గడువు దగ్గర పడుతుంది, అన్ని వివరాలతో ముఖ్య లింకులు మీకోసం ఇక్కడ అందించడం జరిగింది. తాజా ఉద్యోగ అవకాశాల కోసం మన వెబ్సైట్ ను https://www.elearningbadi.in/ తరుచూ సందర్శిస్తూ ఉండండి. మీ సందేహాలను కామెంట్ రూపంలో తెలపండి, వెంటనే సమాచారం అందించడం జరుగుతుంది.
Follow US for More ✨Latest Update's | |
FollowChannel | Click here |
FollowChannel |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 19.
పోస్టుల వారీగా ఖాళీలు :
- GIS & Remote Sensing Assistant - 06,
- Planning Assistant - 02,
- Senior Livelihood Specialist - 01,
- Junior Livelihood Specialist - 03,
- Gender/ GBV Specialist - 01,
- Senior Occupational Health & Safety Specialist - 02,
- Junior Occupational Health & Safety - 04.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి అభ్యర్థులు సంబంధిత విభాగంలో..
- జనరల్ డిగ్రీ
- బ్యాచిలర్ డిగ్రీ
- టెక్నికల్ డిగ్రీ
- మాస్టర్ డిగ్రీ అర్హతలను కలిగి ఉండాలి.
- అలాగే సంబంధిత విభాగంలో అనుభవం అవసరం.
- అనుభవం ఉన్న అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యత ఉంటుంది.
వయోపరిమితి :
- దరఖాస్తు తేదీ నాటికి 50 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం :
- వచ్చిన దరఖాస్తులను షార్ట్ లీస్ట్ చేసి, ధ్రువపత్రాల పరిశీలన, ఇంటర్వ్యూల ఆధారంగా తుది ఎంపికలు చేస్తారు.
గౌరవ వేతనం ::
- ఎంపికైన అభ్యర్థులకు రూ.50,000/- ప్రతి నెల వేతనంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :: లేదు.
ఆన్లైన్ దరఖాస్తు సమర్పించడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
- అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్సైట్ను సందర్శించండి.
- అధికారిక వెబ్సైట్ లింక్ :: https://crda.ap.gov.in/
- ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
- ఆ తరువాత మీ వివరాలతో లాగిన్ అయి దరఖాస్తును విజయవంతంగా సమర్పించాలి.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 30.10.2024 @ 12:00 AM,
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 13.11.2024 @ 11:59 PM.
అదికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
నేరుగా ఆన్లైన్ దరఖాస్తు ఇప్పుడే సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
JoinGroup | |
Follow | Click here |
Follow | Click here |
Subscribe | |
About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment