ప్రాజెక్ట్ సూపర్వైజర్ పోస్టుల భర్తీకి భారీ నోటిఫికేషన్ విడుదల - దేశవ్యాప్తంగా అందరికీ అవకాశాలు - ఇలా అప్లై చేయండి
భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL) నుండి నిరుద్యోగ యువతకు శుభవార్త ! భారత ప్రభుత్వానికి చెందిన, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (BHEL) లో ఖాళీగా ఉన్నటువంటి ప్రాజెక్ట్ ఇంజినీర్లు, సూపర్వైజర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ Advertisement No.FTA 02/2026 విడుదల చేసింది. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించుకోవాలి. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యూనిట్ లో పోస్టింగ్ ఉంటుంది. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు కూడా అవకాశం ఉంటుంది. ఎలాంటి రాత పరీక్ష లేకుండా! ఇంటర్వ్యూల ద్వారా మాత్రమే ఎంపికలు ఉంటాయి. అర్హులైన నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాల కోసం పోటీ పడి, జాబ్స్ మీ సొంతం చేసుకోండి. పూర్తి వివరాలకు కోసం అధికారిక వెబ్సైట్ ను తరచుగా సందర్శిస్తూ ఉండండి. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం మీకోసం ఇక్కడ. Follow US for More ✨Latest Update's Follow Channel Click here Follow Channel Click here పోస్టుల వివరాలు : మొత్తం పోస్టుల సంఖ్య : 64. విభాగాలు : ప్రాజెక్ట్ ఇంజనీర్ ప్రాజెక్ట్ సూపర్వైజర్ విద్యార్హత : ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట...





















































