TS EdCET - 2022 MQP with Key Out | తెలంగాణ EdCET మాస్టర్ ప్రశ్నాపత్రం తో .. 'కీ' విడుదల.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, డిగ్రీ విద్యార్హతతో.. ఉపాధ్యాయ వృత్తి విద్యా కోర్సుల ప్రవేశానికి TS EdCET-2022 ప్రవేశ పరీక్షను జూన్ 26న నిర్వహించింది.. ఈ వృత్తి విద్య ప్రవేశ పరీక్షలో అర్హత సాధించడం ద్వారా, 2 సంవత్సరాల బ్యాచిలర్ ఎడ్యుకేషన్ B.Ed కోర్సులో ప్రవేశం పొందవచ్చు.. ఈ కోర్సులో ప్రవేశాలకు సంబంధించిన ఆన్లైన్ దరఖాస్తు విధానం ఏప్రిల్ 7వ తేదీ నుంచి ప్రారంభమై, జూలై 15న ముగిసింది. జూలై 26న నిర్వహించిన TS EdCET - 2022 ఉమ్మడి ప్రవేశ పరీక్ష అనంతరం తాజాగా మాస్టర్ పరీక్ష పత్రంతో 'కీ' విడుదల చేసింది. ప్రభుత్వం విడుదల చేసిన ఈ కీ పై అభ్యంతరాలను సైతం జూలై 31వ తేదీ నుండి ఆగస్టు 1వ తేదీ వరకు స్వీకరించనుంది.
TS EdCET - 2022 MQP with Key డౌన్లోడ్ చేయడం ఎలా?.
TS EdCET - 2022 MQP with Key డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
◆ ముందుగా అభ్యర్థులు అధికారిక వెబ్సైటు సందర్శించాలి.
◆ అధికారిక వెబ్ సైట్ లింక్ :: https://edcet.tsche.ac.in/
◆ తదుపరి హోం పేజీలోని అప్లికేషన్స్ విభాగంలో కనిపిస్తున్న సంబంధిత లింక్స్ పై క్లిక్ చేసి సమాచారాన్ని పొందవచ్చు..
◆ మీ రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేయడానికి, Download Candidates Response Sheet లింక్ పై క్లిక్ చేయండి.
◆ తదుపరి రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేయడానికి సంబంధించిన పేజీలోకి మీరు రీ డైరెక్టర్ అవుతారు.
◆ EDCET హాల్టికెట్ నెంబర్, రిజిస్టర్ నెంబర్, పుట్టిన తేది లను నమోదుచేసి, Get Response Sheet బటన్ పై క్లిక్ చేయండి.
◆ Response Sheet Preview ఓపెన్ అవుతుంది, డౌన్లోడ్ చేయండి.
అధికారిక వెబ్సైట్ :: https://edcet.tsche.ac.in/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/ డౌన్లోడ్ చేయండి.
మాస్టర్ ప్రశ్నాపత్రాలను డౌన్లోడ్ చేయడానికి.. ఈ క్రింది లింక్ పై క్లిక్ చేయండి.
అలాగే పరీక్ష రాసిన అభ్యర్థులు Response Sheet డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
ఇలాంటి మరిన్ని విద్య ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందడానికి https://www.elearningbadi.in/ సబ్స్క్రయిబ్ చేయండి.
సూచన :: ఈ నొటిఫికేషన్ కు సంబంధించి ఏవైనా సందేహాలు ఉన్నట్లయితే, కామెంట్ ద్వారా తెలుపగలరు.. వెంటనే పరిస్కారం అందిస్తాము.. అలాగే ఆంధ్ర, తెలంగాణ, ప్రభుత్వ, కేంద్ర-ప్రభుత్వ ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు పొందడానికి.. మా వెబ్సైట్ ను సబ్స్క్రిబ్ చేయండి.
Comments
Post a Comment