సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ లో జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాలు | CWC Technical Junior Assistant Recruitment 2023 Apply Online here..
శాశ్వత జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..
భారత ప్రభుత్వ మినీ రత్న క్యాటగిరి-I విభాగానికి చెందిన, న్యూఢిల్లీలోని సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన భారతీయ నిరుద్యోగ యువత ఈ ఉద్యోగాలకు ఆన్లైన్ దరఖాస్తులను సమర్పించి రాత పరీక్షలో ప్రతిభ కనబర్చి ఉద్యోగాలను సొంతం చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం ఖాళీల వివరాలతో & ఆన్లైన్ దరఖాస్తు లింక్ తో మీకోసం ఇక్కడ..
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య : 153.
విభాగాల వారీగా పోస్టుల వివరాలు:
- అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) - 18,
- అసిస్టెంట్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్) - 05,
- అకౌంటెంట్ - 24,
- సూపర్డెంట్ (జనరల్) - 11,
- జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ - 81,
- సుపరిటెండెంట్ (జనరల్)-SRD (NE) - 02, జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్-SRD (NE) - 10,
- జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ -SRD (UT of Ladakh) - 02.. మొదలగునవి.
విద్యార్హత :
- పోస్టులను అనుసరించి ప్రభుత్వం గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి (సివిల్/ ఎలక్ట్రికల్/ అగ్రికల్చర్)/ (జువాలజీ/ కెమిస్ట్రీ/ బయో-కెమిస్ట్రీ) విభాగాల్లో డిగ్రీ/ బీకాం, బిఏ, సిఏ, పిజి అర్హతలు కలిగి ఉండాలి.
వయో పరిమితి :
- సెప్టెంబర్ 24, 2023 నాటికి 28 సంవత్సరాలు పూర్తి చేసుకుని 30 సంవత్సరాల మించకుండా ఉండాలి.
- అదిక వయో-పరిమితి కలిగిన రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు సడలింపులు వర్తిస్తాయి.
- వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.
ఎంపిక విధానం :
- ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ, ధృవ పత్రాల పరిశీలన ఆధారంగా ఉంటుంది.
గౌరవ వేతనం :
- పోస్టులను అనుసరించి ఎంపికైన అభ్యర్థులకు రూ.29,000 - రూ.1,40,000/- వరకు ప్రతినెల అన్ని అలవెన్స్ లతో కలిపి వేతనంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :
- యుఆర్/ ఈడబ్ల్యూఎస్/ ఓబిసి పురుష అభ్యర్థులకు రూ.1250/-.
- ఎస్సీ/ ఎస్టీ/ మహిళలు/ దివ్యాంగులు/ మాజీ-సైనికులకు రూ.400/-.
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 26.08.2023.
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 24.09.2023.
అధికారిక వెబ్సైట్ :: https://www.cewacor.nic.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment