✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 01.06.2026 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 Work From Home JOBS: పార్ట్ టైం, ఫుల్ టైం ఉద్యోగ అవకాశాల కోసం..Apply here
  •  
  • NEW! 🎉 పదో తరగతి, ఐటిఐ అర్హతతో అర్హత తో 899 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:04.06.2026
  •  
  • NEW! 🎉 పదో తరగతి అర్హతతో శాశ్వత మల్టీ టాస్కింగ్ స్టాఫ్, డ్రైవర్ పోస్టులు విడుదల..Apply here చి.తే:04.06.2026
  •  
  • NEW! 🎉 KGBV ల్లో 299 CRT పోస్టులు విడుదల..Apply here చి.తే:05.06.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 132 ఉద్యోగ అవకాశాలు..Apply here 02.06.2026 నుండి 05.06.2026 వరకు ఇంటర్వ్యూలు
  •  
  • NEW! 🎉 276 కొలువుల కోసం రాత పరీక్ష లేకుండా! నోటిఫికేషన్..Apply here చి.తే:07.06.2026
  •  
  • NEW! 🎉 రోడ్ల అభివృద్ధి సంస్థ, రాత పరీక్ష లేకుండా! 85 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:08.06.2026
  •  
  • NEW! 🎉 డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:10.06.2026
  •  
  • NEW! 🎉 బొగ్గు గనుల్లో 660 కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:11.06.2026
  •  
  • NEW! 🎉 11127 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చేసింది..Apply here చి.తే:14.06.2026
  •  
  • NEW! 🎉 జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండర్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు విడుదల..Apply here చి.తే:20.06.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    వాయుసేన లో 317 ఆఫీసర్ కొలువులు | దరఖాస్తుకు అర్హతలు ఎంపిక ప్రక్రియ పరీక్షా విధానం సిలబస్ అంశాలు మొదలగునవి. AFCAT 01/2024 NCC Special Entry Recruitment Apply here..

    భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఎయిర్ ఫోన్స్ ఉమ్మడి ప్రవేశ పరీక్ష (AFCAT - 2024) కోసం ఆన్లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆసక్తి కలిగిన యువత డిసెంబర్ 30వ తేదీ నాటికి దరఖాస్తులు ఆన్లైన్లో సమర్పించవచ్చు. మహిళ/ పురుష అభ్యర్థులకు అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. వివిధ విభాగాల్లో మొత్తం 317 పోస్టులను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీ కోసం ఇక్కడ.

    Follow US for More ✨Latest Update's
    FollowChannelClick here
    FollowChannel

    Click here


    ఖాళీల వివరాలు:

    • మొత్తం ఖాళీల సంఖ్య :: 317.


    పోస్టుల వారీగా ఖాళీల వివరాలు:

    1. ఫ్లయింగ్ - 38,
    2. గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ - 165,
    3. గ్రౌండ్ డ్యూటీ నాన్-టెక్నికల్ - 114.


    విద్యార్హత:

    • పోస్టులను అనుసరించి ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్ యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి ఎంపీసీ గ్రూప్ లో 60 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత/డిగ్రీ /NCC ఎయిట్ వింగ్ సీనియర్ డివిజన్ సి-సర్టిఫికెట్ కలిగి ఉండాలి.


    వయోపరిమితి:

    • 01.01.2025 నాటికి 20 సంవత్సరాలు పూర్తి చేసుకుని 24 సంవత్సరాలకు మించకూడదు.

    📌 అన్ని విభాగాలకు సంబంధించిన పోస్టులకు అవివాహితులు మాత్రమే అర్హులు.


    ఎంపిక విధానం:

    • పైన పేర్కొనబడిన పోస్టులకు ఎంపికలు ఈ క్రింది విధంగా ఉంటాయి.
    • ముందుగా ఎయిర్ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ నిర్వహణ.
    • అర్హత సాధించిన అభ్యర్థులకు రెండో దశ ఎయిర్ఫోర్స్ సెలక్షన్ బోర్డు పరిధిలో ఎంపిక ప్రక్రియ ఉంటుంది.


    రాత పరీక్ష అంశాలు/ సిలబస్:

    1. మొదటి దశ పరీక్ష మొత్తం 300 మార్కులకు(100 ప్రశ్నలు) నిర్వహిస్తారు.
    2. ఇందులో 4 దశలలో ప్రశ్నలు అడుగుతారు,అవి; 
    3. జనరల్ అవేర్నెస్,
    4. ఇంగ్లీష్ వెర్బ్ల్ ఎబిలిటీ, 
    5. న్యూమరికల్ ఎబిలిటీ రీజనింగ్, 
    6. మిలిటరీ ఆప్టిట్యూడ్ టెస్ట్ ల నుండి ప్రశ్నలు అడుగుతారు.
    7. ప్రతి ప్రశ్నకు 3 మార్కులు కేటాయిస్తారు.
    8. రాత పరీక్ష పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలో ఆన్లైన్లో ఉంటుంది.
    9. పరీక్ష సమయం 2 గంటలు.


    గౌరవ వేతనం :

    • ఫ్లయింగ్ ఆఫీసర్ ఎంపికైన అభ్యర్థులకు రక్షణ మంత్రిత్వ శాఖ పే స్కేల్ (లెవల్ -10) రూ.56,100 - 1,77,500 ప్రకారం + 15,500/- కలిపి ప్రతి నెల వేతనంగా చెల్లిస్తారు.
    • శిక్షణ కాలంలో రూ.56,100/- వేతనంగా చెల్లిస్తారు.


    రాత పరీక్ష సెంటర్ల వివరాలువివరాలు:

    • దేశవ్యాప్తంగా పరీక్ష సెంటర్లను ఏర్పాటు చేశారు. తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకు గుంటూరు, హైదరాబాద్, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్ జిల్లాలో పరీక్ష కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి.


    దరఖాస్తు విధానం:

    • దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.


    ఆన్లైన్ దరఖాస్తు ఫీజు:

    • AFCAT పోస్టులకు రూ.250/-.
    • NCC Special Entry పోస్టులకు దరఖాస్తు ఫీజు మినహాయించారు.


    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 01.12.2023 నుండి,


    ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 30.12.2023 సా. 05:00 వరకు.


    అధికారిక వెబ్సైట్ :: https://afcat.cdac.in/AFCAT/


    అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.


    ఇప్పుడే రిజిస్ట్రేషన్ చేసుకుని ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.


    📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏


    📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

    JoinGroup

    Click here

    Follow Click here
    FollowClick here
    Subscribe

    Click here

    About to

    Click here

    📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి

    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు🙏.

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Register here
  •  
  • 👆Online Applications Ends on 04-June-2026
  •  
  • 👆Online Applications Ends on 04-June-2026
  •  
  • 👆Online Applications Ends on 05-June-2026
  •  
  • 👆Walk In interview on 02-June-2026 to 05.06.2026
  •  
  • 👆Online Applications Ends on 07-June-2026
  •  
  • 👆Online Applications Ends on 08-June-2026
  •  
  • 👆Online Applications Ends on 08-June-2026
  •  
  • 👆Online Applications Ends on 10-June-2026
  •  
  • 👆Online Applications Ends on 14-June-2026
  •  
  • 👆Online Applications Ends on 20-June-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    సమగ్ర శిక్ష స్కూలు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో భారీగా ఉద్యోగాల భర్తీ. సి.ఆర్.టి పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు విడుదల.. జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండర్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల కోసం అప్లై చేయండి.

    డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానం. రాత పరీక్ష ఫీజు లేదు. 18,500 జీతం ప్రతినెల, దరఖాస్తు చేయండి.

    పదో తరగతి, ఐటిఐ అర్హతతో అర్హత తో 899 ఉద్యోగాల భర్తీ! నోటిఫికేషన్, అప్లికేషన్ లింక్ మరియు పూర్తి వివరాలు మీకోసం.

    11127 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చేసింది, రైల్వే లో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారు మిస్ అవ్వకండి.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    RGUKT మొదటి ఎంపిక జాబితా విడుదల. Basara and Mahabubnagar Selection Results Phase-I Declared..

    గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం. గురుకుల పాఠశాల, కళాశాల లో ఖాళీలు..

    TGSWREIS Jr Inter Selection Results Out: సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్‌ కళాశాల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల.

    రాత పరీక్షలు లేకుండా! హైదరాబాద్ లోని కేంద్ర ప్రభుత్వ సంస్థ దరఖాస్తులు ఆహ్వానం. 132 ఖాళీల కోసం అప్లై చేయండి.

    Popular Posts of this Blog

    సమగ్ర శిక్ష స్కూలు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో భారీగా ఉద్యోగాల భర్తీ. సి.ఆర్.టి పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    బొగ్గు గనుల్లో 660 కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు, దరఖాస్తు చేయండి.

    ఆరోగ్యశాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తీ. రాత పరీక్ష, ఫీజు లేదు. రూ.18 - 20 వేలు జీతం. 10th ITI Diploma దరఖాస్తు చేసుకోండి.

    పోస్టల్ శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇక్కడ

    ఎంజీఎం హాస్పిటల్ వరంగల్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, జీతం 21 నుండి 72 వేలు. పోస్టుల వివరాలు..

    విద్యుత్ శాఖలో అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీ, పర్చేజ్ ఆఫీసర్ ఉద్యోగాలు విడుదల..

    కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తకి నోటిఫికేషన్.. చిన్న రాత పరీక్ష & ఇంటర్వ్యూ తో ఎంపిక, 22,500 జీతం, పోస్టుల వివరాలు ఇక్కడ.

    కాంట్రాక్ట్ రెగ్యులర్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, రూ.57,700/- జీతం, పోస్టుల వివరాలు, దరఖాస్తు ఫామ్ ఇక్కడ..

    పదో తరగతి, ఐటిఐ అర్హతతో అర్హత తో 899 ఉద్యోగాల భర్తీ! నోటిఫికేషన్, అప్లికేషన్ లింక్ మరియు పూర్తి వివరాలు మీకోసం.