AP SLPRB SI-2023 Results Declared! ఏపీ ఎస్సై ఫలితాలు విడుదల.. స్కోర్ కార్డు ఇక్కడ డౌన్లోడ్ చేయండి. Download Score Card here..
ఏపీ ఎస్సై-2023 ఫలితాలు విడుదల:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 14.10.2023 &15.10.2023 తేదీల్లో నిర్వహించిన ఎస్సై రాత పరీక్ష ఫలితాలు-2023 తాజాగా విడుదలయ్యాయి. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ను సందర్శించి తమ ఫలితాలను, తమ హాల్ టికెట్ నెంబర్, డేట్ అఫ్ బర్త్ నమోదు చేసి.. డౌన్లోడ్ చేసుకోవచ్చు.. అలాగే ఈ పరీక్షకు సంబంధించిన తుది ఆన్సర్ కి అందుబాటులో ఉంది. పేపర్-3 & 4 OMR షీట్లను ఈనెల 8వ తేదీ వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చు. తదుపరి ఈ అవకాశం అందుబాటులో ఉండదు.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
ఏపీ ఎస్సై-2023 ఫలితాలు డౌన్లోడ్ చేయడం ఎలా?
- సులభంగా ఏపీ ఎస్సై-2023 ఫలితాలను డౌన్లోడ్ చేయడానికి ఈ క్రింది సోపానాలను అనుసరించండి.
- దరఖాస్తు చేసుకుని, పరీక్షకు హాజరైన అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్సైట్ ను సందర్శించండి.
- అధికారిక వెబ్సైట్ లింక్ :: https://slprb.ap.gov.in/
- అధికారిక Home పేజీలోని Latest News విభాగంలో క్రింద కనిపిస్తున్న (మొదటి లింక్) SCT SI (CIVIL) (MEN & WOMEN), SCT RSI (MEN) FWT RESULTS లింక్ పై క్లిక్ చేయండి.
- ఇప్పుడు మీరు అధికారిక ఫలితాలు డౌన్లోడ్ చేసుకోవడానికి సంబంధించిన పేజీలోకి రి-డైరెక్ట్ అవుతారు.
- ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ, సెక్యూరిటీ కోడ్.. నమోదు చేసి Submit పై క్లిక్ చేయండి.
- ఫలితం ప్రీవ్యూ ఓపెన్ అవుతుంది, భవిష్యత్ కార్యాచరణ కోసం ప్రింట్ తీసుకొని భద్రపరచుకోండి.
నేరుగా ఫలితాలు డౌన్లోడ్ చేయడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.
ప్రెస్ నోట్, ప్రశ్న పేపర్-3 & 4 జవాబు ఫైనల్ కీ పిడిఎఫ్ ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
అధికారిక వెబ్సైట్ :: https://slprb.ap.gov.in/
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment