డిప్లొమా తో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ: 🎉 Diploma Aspirants Don't miss Apply Online Various Posts here..
నిరుద్యోగులకు శుభవార్త!
ముంబై ప్రధాన కేంద్రంగా గల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హ్యుమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ డిపార్ట్మెట్, భోపాల్, పార్ట్-టైం ఫార్మాసిస్ట్ కాంట్రాక్ట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు 18.01.2024 నాటి వరకు ఆఫ్లైన్ లో దరఖాస్తులను సమర్పించవచ్చు. ఎలాంటి రాత పరీక్ష లేకుండా!, షార్ట్ లిస్ట్ & ఇంటర్వ్యూ ల ఆధారంగా నియామకాలు నిర్వహిస్తున్న ఈ ఉద్యోగాలకు సంబంధించిన ఆఫ్లైన్ దరఖాస్తు ఫార్మ్ ఈ పేజీ చివరన పిన్ చేయడం జరిగింది. అలాగే నోటిఫికేషన్ యొక్క పూర్తి ముఖ్య సమాచారం. అనగా; ఖాళీల వివరాలు, దరఖాస్తు విధానం, దరఖాస్తు ఫీజు, జీతభత్యాలు, వయస్సు, విద్యార్హత, ముఖ్య తేదీలు, మొదలగునవి. మీకోసం..

Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
పోస్టుల వివరాలు:
- మొత్తం పోస్టుల సంఖ్య :: 01.
పోస్ట్ పేరు :: పార్ట్-టైం ఫార్మాసిస్ట్.
విద్యార్హత :
- ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డ్/ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి..,
- మెట్రిక్యలేషన్,
- ఫార్మసీ విభాగంలో డిప్లొమా,
- బ్యాచిలర్ డిగ్రీ లో బీ-ఫార్మసీ అర్హత కలిగిన అభ్యర్థులు కుడా దరఖాస్తు చేసుకోవచ్చు.
- అలాగె రాష్ట్ర ఫార్మసీ కౌన్సిల్ నందు రిజిస్ట్రేషన్ నమోదు కలిగి ఉండాలి.
- ప్రభుత్వ/ ప్రైవేట్ అనుబంధ సంస్థ లో ఫార్మాసిస్ట్ గా పనిచేసిన అనుభవం ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఉంటుంది.
- కంప్యూటర్ పరిజ్ఞానం అవసరం.
వయోపరిమితి :
- దరఖాస్తు తేదీ నాటికి నోటిఫికేషన్ ప్రాకారం వయసు కలిగి ఉండాలి.
- రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల మేరకు వయో పరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం:
- షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది.
గౌరవ వేతనం :
- ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు రూ.50,000/- ప్రతినెల జీతం గా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
ఆఫ్లైన్ దరఖాస్తు ఫీజు :: లేదు.
ఆఫ్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: ఇప్పటికే ప్రారంభమైనది,
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా ::
- Regional Director, Reserve Bank of India, Human Resource Management Department (Recruitment Section) Hoshangabad Road, P.B. No.32, Bhopal-462011.
ఆఫ్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 18.01.2024.
అధికారిక వెబ్సైట్ :: https://m.rbi.org.in//
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
📌 అధికారిక ఆఫ్లైన్ దరఖాస్తు ఫామ్ :: ఇక్కడ డౌన్లోడ్ చేయండి.
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment