తెలంగాణ రామగుండం ఫెర్టిలైజర్స్ లో ఉద్యోగాలు: రాత పరీక్ష ఫీజు లేదు అందరూ దరఖాస్తు చేసుకోండి RFCL Recruitment 2024 No Exam No Fee Check Full Details here..
తెలంగాణ కాంట్రాక్ట్ ఉద్యోగాలు 2024:
భారత ప్రభుత్వ/ కేంద్ర ప్రభుత్వ/ రాష్ట్ర ప్రభుత్వ యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి MBBS డిగ్రీతో 5 సంవత్సరాల ఇంటర్నేషిప్ ఇతర సంబంధిత విభాగాల్లో అనుభవం కలిగిన అభ్యర్థులను నేరుగా ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తూ మెడికల్ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం రామగుండంలోని ఫెర్టిలైజర్ కెమికల్ లిమిటెడ్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి కలిగిన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల నిరుద్యోగ యువత ఈ అవకాశాల కోసం ఈనెల 18న నిర్వహిస్తున్న ఇంటర్వ్యూలలో భాగస్వాములై ఉద్యోగాలను సొంతం చేసుకోండి..
Follow US for More ✨Latest Update's | |
FollowChannel | Click here |
FollowChannel |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
తెలంగాణ, పెద్దపల్లి జిల్లా, రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (జాయింట్ వెంచర్ కమిటీ) ఎలాంటి రాతపరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూలను నిర్వహించి ఉద్యోగాలను భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ No.RFCL/RDM/ HR/FTC/01/2024 తేదీ: 09.05.2024 జారీ చేసింది. ఆసక్తి కలిగిన & నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల అభ్యర్థులు ఈనెల 18న నిర్వహిస్తున్న ఇంటర్వ్యూ లకు హాజరు కావచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు, ఇంటర్వ్యూ వేదిక, సమయం, తేదీలు మీ కోసం ఇక్కడ.
వాక్-ఇన్-ఇంటర్వ్యూ ఉద్యోగ ప్రకటన 2024:
పోస్టుల వివరాలు:
- మొత్తం పోస్టుల సంఖ్య :: 02.
- పోస్ట్ పేరు :: మెడికల్ ఆఫీసర్.
- ఉద్యోగ ప్రదేశం :: తెలంగాణ, పెద్దపల్లి, రామగుండం.(RCFL).
- ఉద్యోగ రకము :: కాంట్రాక్ట్.
- ఒప్పంద కాలం :: ఒక(1) సంవత్సరం.
- గౌరవ వేతనం :: రూ.87,550/-.
- వయోపరిమితి :: గరిష్టంగా 64 సంవత్సరాలకు మించదు.
- విద్యార్హత :: ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి MBBS డిగ్రీ అర్హత కలిగి,
- ఇంటర్న్షిప్ తర్వాత కనీసం 5 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.
- ఎంపిక విధానం :: ఇంటర్వ్యూల ఆధారంగా..
- దరఖాస్తు విధానం :: ఎలాంటి దరఖాస్తు సమర్పించాల్సిన అవసరం లేదు.
ఉత్తర ప్రత్యుత్తరాలకు చిరునామా ::
- HR సెక్షన్, టెక్నికల్ బిల్డింగ్, రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్, ఫెర్టిలైజర్ సిటీ, రామగుండం, పెద్దపల్లి జిల్లా, తెలంగాణ రాష్ట్రం -505210.
ఇంటర్వ్యూ వేదిక, తేదీ, సమయం వివరాలు :
- ఇంటర్వ్యూ వేదిక :: Old Tech, Building, RCFL Site రామగుండం.
- ఇంటర్వ్యూ తేదీ :: 18.05.2024.
- ఇంటర్వ్యూ సమయం :: ఉ. 09:30 గం. నుండి సా. 05:00 గం. వరకు.
అధికారిక వెబ్సైట్ :: https://www.rfcl.co.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
📌 ఆసక్తి కలిగిన అభ్యర్థులు సంబంధిత అర్హత ధ్రువపత్రాల కాపీలతో బయోడేటా ఫామ్ జత చేసుకుని ఇంటర్వ్యూ తేదీ నాడు హాజరు అవ్వండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
JoinGroup | |
Follow | Click here |
Follow | Click here |
Subscribe | |
About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment