తెలంగాణ టీచర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వచ్చింది, వివిరాలు అప్లై లింక్ ఇదే.. Telangana AWES Teacher Recruitment Notification Out! Apply here..
ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటి టీచర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..
- B.Ed ,D.Ed టీచర్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషనల్ సొసైటీ (AWES) శుభవార్త చెప్పింది.
దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న ఆర్మీ పబ్లిక్ పాఠశాలలో PGT, TGT, PRT టీచర్ ఉద్యోగాల భర్తకి ఆన్లైన్ కంప్యూటర్ బేస్ టెస్ట్ ఆధారంగా ఎంపికలను నిర్వహించడానికి అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తు, నోటిఫికేషన్ విడుదల చేసింది.
Follow US for More ✨Latest Update's | |
FollowChannel | Click here |
FollowChannel |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
తెలుగు రాష్ట్రాలలో ఉన్నటువంటి ఆర్మీ పబ్లిక్ స్కూల్ లో పనిచేయుటకు అర్హులైన అభ్యర్థులు ఈ పోస్టులను దరఖాస్తు చేసుకోండి.
- పనిచేయుటకు తెలుగు రాష్ట్రాలలో గల ప్రాంతాలు:
- సికింద్రాబాద్ (ఆర్ కె పి)
- సికింద్రాబాద్ (బొల్లారం)
- గోల్కొండ
ఖాళీల వివరాలు :
- పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ (పిజిటి)
- ట్రైన్ ఏ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ)
- పి ఆర్ టి (ప్రైమరీ టీచర్)
ఖాళీగా ఉన్నటువంటి విభాగాలు/ సబ్జెక్టు లు :
- బయాలజీ
- కంప్యూటర్ సైన్స్
- ఇంగ్లీష్
- జాగ్రఫీ
- హిస్టరీ
- హిందీ
- మేథమెటిక్స్
- ఫిజిక్స్
- సైకాలజీ
- సంస్కృతం
- ఫిజికల్ ఎడ్యుకేషన్
పి ఆర్ టి విభాగంలో :
- 1 నుండి 5వ తరగతి వరకు బోధించడానికి మరియు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ల విభాగాలలో ఖాళీగా ఉన్నాయి.
విద్యార్హత :
ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో గ్రాడ్యుయేషన్, పీజీ, బిఈఎల్ఈడి, బిఈఎల్ఈడి, బిఈడి లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
- సిటెట్ ,టెట్ అర్హత సాధించి ఉండాలి.
వయోపరిమితి :
- 01-04-2024 నాటికి అభ్యర్థుల వయసు 40 సంవత్సరాల నుండి 57 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలి.
- పని అనుభవం కలిగిన అభ్యర్థులకు ప్రిఫరెన్స్ ఇస్తారు.
ఎంపిక విధానం :
- ఆన్లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ, టీచింగ్ స్కిల్, కంప్యూటర్ నైపుణ్యం మరియు ధ్రువపత్రాల పరిశీలన, మెడికల్ ఎగ్జామ్ ఆధారంగా తుది ఎంపికలను నిర్వహిస్తారు.
తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రం : హైదరాబాద్.
- ఆన్లైన్ పరీక్ష తేదీలు : నవంబర్ 23&24-2024.
- ఆన్లైన్ పరీక్ష ఫలితాలు వెల్లడి తేదీ : డిసెంబర్ 10-2024.
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు : రూ.385/-
ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ : 25-10-2024 వరకు.
అధికారిక వెబ్సైట్ : https://www.awesindia.com/
అధికారిక నోటిఫికేషన్ : చదవండి/డౌన్లోడ్ చేయండి.
ఇప్పుడే దరఖాస్తులు సమర్పించడానికి : ఇక్కడ క్లిక్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
JoinGroup | |
Follow | Click here |
Follow | Click here |
Subscribe | |
About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment