Sainik School Teaching, Non-Teaching staff Notification సైనిక పాఠశాల టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి ప్రకటన..
సైనిక పాఠశాల టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి సూపర్ ప్రకటన:
భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన సైనిక్ స్కూల్ గోపాల్గంజ్, బీహార్.. అర్హత ఆసక్తి కలిగిన భారతీయ అభ్యర్థుల నుండి విద్యా సంవత్సరం 2024-25 కు గాను కాంట్రాక్ట్ ప్రాతిపదికన టీచింగ్, నాన్-టీచింగ్ ఉద్యోగాల భర్తీకి నియామకాలు చేపట్టడానికి ఆఫ్ లైన్ దరఖాస్తులు ఆహ్వానిస్తూ బంపర్ ప్రకటన విడుదల చేసింది.
- నోటిఫికేషన్ ప్రకారం అర్హత ప్రమాణాలను సంతృప్తి పరచగల అభ్యర్థులు ఈ నెల 22వ తేదీ వరకు ఆఫ్ లైన్ దరఖాస్తులను సమర్పించవచ్చు..
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
సూచన :: మన https://www.elearningbadi.in/ వెబ్ సైట్ నందు విద్య ఉద్యోగ సమాచారం చదువుతున్న విద్యార్థులు, యువకులు & నిరుద్యోగులకు ముఖ్య గమనిక.. ఇక్కడ అందించబడుతున్న సమాచారం ఖచ్చితమైనదని (Genuine). మీరు తెలుసుకోవడానికి ప్రతి ఆర్టికల్ నందు, దానికి సంబంధించిన ముఖ్య లింకులు క్రింద ఇవ్వడం జరుగుతుంది. వాటిపై క్లిక్ చేసి సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ముఖ్య సమాచారం తెలుసుకోవడానికి ప్రతి పేజీను కొద్దిగా పైకి స్క్రోల్ అప్ చేయండి. దిగువన పూర్తి సమాచారం మీ కళ్ళకు కట్టినట్టు ఉంటుంది. నచ్చితే ఫాలో అవ్వండి ఉద్యోగాలను సాధించుకోండి.
ఖాళీల వివరాలు:
- మొత్తం పోస్టుల సంఖ్య: 07.
పోస్టుల వారీగా ఖాళీలు:
- పిజిటి కెమిస్ట్రీ - 01,
- కౌన్సిలర్ - 01,
- లైబ్రరీయన్ - 01,
- బ్యాండ్ మాస్టర్ - 01,
- నర్సింగ్ సిస్టర్ (మహిళ) - 01,
- PEM/ PTI-Cum-Matron (మహిళ) - 01,
- లోయర్ డివిజన్ క్లర్క్ (LDC) - 01..
విద్యార్హత:
- పోస్టులను అనుసరించి, ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి, సంబంధిత విభాగంలో కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీ, బీ.ఈడీ, ఎం.ఈడి అర్హతతో సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET) అర్హత కలిగి ఉండాలి..
- మరియు సంబంధిత విభాగంలో టీచింగ్ అనుభవం, ఆటలు, కో-కరిక్యులర్ యాక్టివిటీస్ లో మరియు కంప్యూటర్ అప్లికేషన్ నైపుణ్యం కలిగి ఉండాలి..
వయో-పరిమితి:
- 01.12.2024 నాటికి అభ్యర్థుల వయస్సు 18 - 50 సంవత్సరాలకు మించకుడదు.
గౌరవ వేతనం:
- కాంట్రాక్ట్ బేసిస్ పోస్టులకు ₹.27,500/- నుండి ₹.62,000/- ప్రతి నెలా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించి దరఖాస్తు ఫామ్ డౌన్లోడ్ చేసుకుని, సంబంధిత వివరాలతో పూర్తిచేసి పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్టు ద్వారా పంపించాలి.
ఆఫ్లైన్ దరఖాస్తు ఫీజు:
- Gen/ OBC/ Others లకు రూ.500/-,
- SC/ ST లకు రూ.400/-.
ఎంపిక విధానం:
- వచ్చిన దరఖాస్తులను షార్ట్లిస్ట్ చేసి, రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ప్రాక్టికల్ టెస్ట్, మరియు ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపిక చేపడతారు.
★ తాజా అప్డేట్స్ కోసం అభ్యర్థులు ఎప్పటికప్పుడు అధికారిక వెబ్ సైట్ ను సందర్శిస్తూ ఉండాలని నోటిఫికేషన్లో సూచించారు.
అధికారిక వెబ్సైట్ :: https://www.ssgopalganj.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా :
- Principal, Sainik School Gopalganj, PO-Sipaya via Kuchaikote, Dist-Gopalganj (Bihar) - 841501.
ఆఫ్ లైన్ దరఖాస్తు స్వీకరణ చివరి తేదీ :: 22.10.2024.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment