తెలుగు రాష్ట్రాల వారికి హైదరాబాద్ వేదికగా ఫ్యాకల్టీ, నాన్-ఫ్యాకల్టీ ఉద్యోగ అవకాశాలు NIPER RECT 2025 for Faculty, Non-Faculty Apply here
తెలుగు రాష్ట్రాల వారికి హైదరాబాద్ వేదికగా ఫ్యాకల్టీ, నాన్-ఫ్యాకల్టీ ఉద్యోగ అవకాశాలు, రాత పరీక్ష లేదు. దరఖాస్తు చేసుకోండి.
తెలంగాణ, హైదరాబాద్ బాలానగర్ లోని డిపార్ట్మెంట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎనాలసిస్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్(NIPER) వివిధ విభాగాల్లో ఫాకల్టీ, నాన్-ఫ్యాకల్టీ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది.
నోటిఫికేషన్ ముఖ్యాంశాలు:
- ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ మెయిల్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలి.
- ఈ మెయిల్ దరఖాస్తులకు 23.02.2025 చివరి గడువు.
- రెగ్యులర్ ప్రాతిపదికన ఈ ఉద్యోగాలను భక్తి చేస్తున్నారు.
- ఎలాంటి రాత పరీక్ష లేదు.
- షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించి ఎంపిక చేయబడతారు.
- ఎంపికైన అభ్యర్థులకు రూ.50,000/- నుండి రూ.1,50,000/- ప్రతి నెల జీతం గా చెల్లిస్తారు.
పోస్టుల వివరాలు:
- మొత్తం పోస్టుల సంఖ్య :: 29.
Follow US for More ✨Latest Update's | |
Follow![]() | Click here |
Follow![]() |
టీచింగ్ విభాగంలో ఖాళీల వివరాలు..
నాన్-టీచింగ్ విభాగంలో ఖాళీల వివరాలు..
విద్యార్హత:
- పోస్టులను అనుసరించే ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్స్టిట్యూట్ నుండి సంబంధిత విభాగంలో డిగ్రీ/ గ్రాడ్యుయేషన్/ పోస్ట్ గ్రాడ్యుయేషన్/ పీహెచ్డీ లను అర్హతలు గా కలిగి ఉండాలి.
- అలాగే సంబంధిత విభాగంలో అనుభవం అవసరం.
వయోపరిమితి:
- దరఖాస్తు తేదీ నాటికి 35 - 50 మధ్య వయస్సు కలిగి ఉండాలి.
- అధిక పరిమితి కలిగిన అభ్యర్థులకు ప్రభుత్వం నిబంధనల మేరకు సడలింపు వర్తిస్తుంది.
ఎంపిక విధానం:
- ఈ ఉద్యోగాల ఎంపికకు ఎలాంటి రాత పరీక్ష లేదు.
- వచ్చిన దరఖాస్తులను అకడమిక్/ టెక్నికల్ విద్యార్హతల్లో కనబరిచిన ప్రతిభ అనుభవం ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, ఇంటర్వ్యూలను నిర్వహించి తుది ఎంపిక చేస్తారు.
- షార్ట్ లిస్ట్ అయిన అభ్యర్థులు మాత్రమే ఇంటర్వ్యూలకు హాజరు అవుతారు.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను బట్టి వేతన శ్రేణి రూ .50,000/- నుండి రూ.1,50,000/- వరకు వేతనంగా చెల్లిస్తారు.
దరఖాస్తు విధానం:
- దరఖాస్తులను (స్పీడ్ పోస్ట్/ రిజిస్టర్ పోస్ట్/ కొరియర్ ద్వారా ఆఫ్లైన్లో) అలాగే ఆన్లైన్ లో ఈమెయిల్ ద్వారా పంపించాలి.
ఆఫ్లైన్ దరఖాస్తు చిరునామా:
- The Registrar, NIPER Hyderabad, Bangalore, Hyderabad - 500037, Telangana, India.
దరఖాస్తు ఫీజు :: రూ.1,000/-.
- రిజర్వేషన్ వర్గాల వారికి ఫీజు మినహాయించారు.
ఆఫ్లైన్ దరఖాస్తులు చేయబోయే అభ్యర్థులకు సూచనలు:
- తాజా రెజ్యూమ్ తో, ఇటీవల ఫోటో జతచేసి, విద్యార్థ ధ్రువపత్రాల కాపీలు, అనుభవ కాపీలను జతచేసి, మొత్తం ఒకే pdf రూపంలో ఉండేలా దిగువ ఉన్న ఈ మెయిల్ అడ్రస్ కు మెయిల్ చేయాలి.
ఈమెయిల్ అడ్రస్ :: recruitment.niperhyd@gov.in
ఈమెయిల్ దరఖాస్తులకు చివరి తేదీ :: 23.02.2025.
అధికారిక వెబ్సైట్ :: http://www.niperhyd.ac.in/
అధికారిక FACULTY/ NON-FACULTY నోటిఫికేషన్ & దరఖాస్తు ఫామ్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
Join![]() | |
Follow ![]() | Click here |
Follow![]() | Click here |
Subscribe![]() | |
About to![]() |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment