ప్రభుత్వ ఆసుపత్రిలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు.. వెంటనే దరఖాస్తు చేసుకోండి.. DHMO Rangareddy Opening 29 Vacancies Apply here..
రాత పరీక్ష, ఫీజు లేకుండా! డైరెక్ట్ ఉద్యోగ అవకాశాల కోసం వేచి ఉన్న తెలంగాణ రాష్ట్రంలోని 33 జిల్లాల యువతకు శుభవార్త!
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాల/ ప్రభుత్వ ఆసుపత్రి మహేశ్వరం రంగారెడ్డి జిల్లా నందు వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సీనియర్ రెసిడెంట్, ట్యూటర్ 29 పోస్టుల భర్తీకి ఆసక్తి కలిగిన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తూ రంగారెడ్డి జిల్లా మెడికల్ కాలేజ్/ టీచింగ్ హాస్పిటల్ ప్రిన్సిపాల్ & రంగారెడ్డి జిల్లా కలెక్టర్, గారు అధికారికంగా నోటిఫికేషన్ Rc.No 09/E1/PMCGMC/RR/2024 Date: 18.04.2024 జారీ చేశారు. ఆసక్తి కలిగిన రాష్ట్రంలోని అన్ని జిల్లాల అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం.. 20.04.2024 నుండి 25.04.2024 సాయంత్రం 05:00 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం పూర్తి సమాచారం ఇక్కడ..
Follow US for More ✨Latest Update's | |
FollowChannel | Click here |
FollowChannel |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 29.
పోస్టుల వారీగా ఖాళీలు :
విద్యార్హత :- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో..MD/ MS/ DNB/ MBBS అర్హతతో..
- సంబంధిత విభాగంలో అనుభవం కలిగి ఉండాలి.
- అలాగే.. తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ నమోదు కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 31.03.2024 నాటికి గరిష్టంగా 45 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం :
- ఈ పోస్టుల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష లేదు.
- దరఖాస్తు ఫామ్ లో అభ్యర్థులు సూచించిన అర్హత ప్రమాణాల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, ఇంటర్వ్యూలో నిర్వహించి తుది ఎంపికలు చేస్తారు.
- ఎంపికైన అభ్యర్థులకు ఇంటర్వ్యూ తేదీ నాడే నియామక పత్రాలు జారీ చేస్తారు.
ఒప్పంద కాలం :: 31.03.2025.
- అభ్యర్థుల క్రమశిక్షణ పనితనం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ మరియు ఆసుపత్రి అవసరాన్ని బట్టి పొడిగించే అవకాశం ఉంది.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి ఈ దిగువ సూచించిన విధంగా ప్రతినెల గౌరవ వేతనం చెల్లిస్తారు.
- సీనియర్ రెసిడెంట్ లకు రూ.92,527/-,
- ట్యూటర్ లకు రూ.57,700/-,
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్లో/ నేరుగా సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :: లేదు.
అధికారిక వెబ్సైట్ :: https://rangareddy.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక ఆఫ్ లైన్ దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
ఇంటర్వ్యూ వేదిక ::
- ప్రభుత్వ మెడికల్ కాలేజ్, రామేశ్వరం, రంగారెడ్డి జిల్లా, తెలంగాణ.
రిపోర్టింగ్ సమయం :: ఉదయం 09:00 నుండి..
ఇంటర్వ్యూ లను నిర్వహించి నియామక పత్రాలు జారీ చేయు తేదీ :: త్వరలో ప్రకటిస్తారు.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
JoinGroup | |
Follow | Click here |
Follow | Click here |
Subscribe | |
About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment