✨Flash Updates✨  
  • 🔔 తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు 01.06.2026 న అప్డేట్ చేయబడినవి! 💥
  •  
  • 🚨 ఒక్క నిముషం. 👇ఈ అవకాశాలు మీ కోసమే..
  •  
     
  • NEW! 🎉 Work From Home JOBS: పార్ట్ టైం, ఫుల్ టైం ఉద్యోగ అవకాశాల కోసం..Apply here
  •  
  • NEW! 🎉 పదో తరగతి, ఐటిఐ అర్హతతో అర్హత తో 899 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:04.06.2026
  •  
  • NEW! 🎉 పదో తరగతి అర్హతతో శాశ్వత మల్టీ టాస్కింగ్ స్టాఫ్, డ్రైవర్ పోస్టులు విడుదల..Apply here చి.తే:04.06.2026
  •  
  • NEW! 🎉 KGBV ల్లో 299 CRT పోస్టులు విడుదల..Apply here చి.తే:05.06.2026
  •  
  • NEW! 🎉 రాత పరీక్ష లేకుండా! 132 ఉద్యోగ అవకాశాలు..Apply here 02.06.2026 నుండి 05.06.2026 వరకు ఇంటర్వ్యూలు
  •  
  • NEW! 🎉 276 కొలువుల కోసం రాత పరీక్ష లేకుండా! నోటిఫికేషన్..Apply here చి.తే:07.06.2026
  •  
  • NEW! 🎉 రోడ్ల అభివృద్ధి సంస్థ, రాత పరీక్ష లేకుండా! 85 ఉద్యోగాల భర్తీ..Apply here చి.తే:08.06.2026
  •  
  • NEW! 🎉 డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు విడుదల..Apply here చి.తే:10.06.2026
  •  
  • NEW! 🎉 బొగ్గు గనుల్లో 660 కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..Apply here చి.తే:11.06.2026
  •  
  • NEW! 🎉 11127 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చేసింది..Apply here చి.తే:14.06.2026
  •  
  • NEW! 🎉 జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండర్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు విడుదల..Apply here చి.తే:20.06.2026
  •  
  • NEW! 🎉 Hyd మెట్రోలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ..Apply here
  •  
  • NEW! 🎉 తెలంగాణ మహీంద్రా ట్రాక్టర్ తయారీ కంపెనీ 800 కు పైగా ఉద్యోగాల భర్తీ ..Apply here
  •  
  • NEW! 🎉 Abhyasa Deepikalu 2025-26..Download here
  •  
  • NEW! 🎉 స్కిల్ యూనివర్సిటీ తెలంగాణ 100% కొలువు గ్యారెంటీ కోర్సుల్లో ప్రవేశాలు..Apply here
  •  
  • NEW! 🎉 టెన్త్ తర్వాత ఏం చేయాలి? విద్యార్థుల కోసం ఎడ్యుకేషన్ బోర్డ్ కెరియర్ బుక్...Download here
  •  
  • Daily 10 G.K MCQ Practice : NEW! పోటీ పరీక్షల ప్రత్యేకం All Type of MCQ Bit Bank..
  •  
    ⚡గమనిక :: ఉద్యోగ అవకాశాల కోసం ఎదురు చూస్తున్నవారు తప్పక పై లింక్స్ మీద క్లిక్ చేసి చదవండి.. 👆 @eLearningBADI.in 🙏

    Apply Telangana JOBs 2024: భారీగా శాశ్వత ఉద్యోగాల భర్తీకి రామగుండం ఫెర్టిలైజర్స్ ప్రకటన Don't miss.. AP, TS Can Apply Online here..

    నిరుద్యోగులకు శుభవార్త!


    • రామగుండం ఫెర్టిలైజర్ శాశ్వత ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..
    • 📌 భారతీయ అభ్యర్థులు అందరు దరఖాస్తులు సమర్పించవచ్చు.
    • ఉమ్మడి తెలుగు రాష్ట్రాల (తెలంగాణ/ ఆంధ్ర ప్రదేశ్) అభ్యర్థులు దరఖాస్తు చేయడం మిస్ అవ్వకండి.
    Follow US for More ✨Latest Update's
    FollowChannelClick here
    FollowChannel

    Click here


    తెలంగాణ, పెద్దపల్లి జిల్లా లోని, నోయిడా ప్రధాన కేంద్రంగా గల రామగుండం ఫెర్టిలైజర్స్ మరియు కెమికల్స్ లిమిటెడ్ (RFCL), నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (NFL), ఇంజనీర్స్ ఇండియా లిమిటెడ్ (EIL), ఫెర్టిలైజర్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (FCIL) తో అనుబంధంగా ఉన్న సంస్థ, ఎక్స్పీరియన్స్డ్ ప్రొఫెషనల్ విభాగంలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి రెగ్యులర్ ప్రాతిపదికన నియామకాలు నిర్వహించడానికి  అధికారికంగా Advertisement No: Rectt/05/2024 తేదీ: 02.03.2024 న విడుదల చేసింది. రాత పరీక్షల ఆధారంగా ఈ ఉద్యోగాలకు నియామకాలు నిర్వహిస్తున్నట్లు నోటిఫికేషన్ లో పేర్కొన్నది. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తుల సమర్పించడానికి ఈ క్రింది ఇవ్వబడిన సమాచారం పూర్తిగా చదవండి.


    ఈ పోస్టులకు దరఖాస్తు చేయండి?

    👉 Singareni JOBs 2024 | సింగరేణి నుండి మరొక ఉద్యోగ నోటిఫికేషన్!.. ✨813 శాశ్వత పోస్టుల భర్తీ.. పూర్తి వివరాలు ఇవే..

    👉 నవోదయ విద్యాలయాల్లో 1377 శాశ్వత నాన్-టీచింగ్ పోస్టులు Navodaya Non-Teaching Recruitment 2024, Apply here..

    👉 తెలంగాణ ఆరోగ్య శాఖ సపోర్ట్ సిబ్బంది మరియు వివిధ ఉద్యోగాల భర్తీ.. రాత పరీక్ష లేదు.. TS DHMO Mahabubabad Recruitment 2024 No Exam Required Apply here..

    👉 10th, ITI, Diploma, Degree తో శాశ్వత సూపర్వైజర్ ఉద్యోగాలు SPP Hyderabad Permanent Positions Recruitment 2024..

    👉 రాత పరీక్ష లేకుండా! ⚡కరెంట్ ఆఫీసుల్లో ఉద్యోగాల భర్తీ..  GOVT JOB ALERT, 10th Pass Apply here..

    👉 10th, ITI తో రాత పరీక్ష లేకుండా! ✨550 ఉద్యోగాల భర్తీ.. దరఖాస్తు చేసుకోండి Rail Coach Factory Apply Online here..

    👉 రాత పరీక్ష లేకుండా! హైదరాబాదు లోని సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమ లో శాశ్వత ఉద్యోగాలు.. NI MSME Recruitment 2024 Apply Various Vacancy here..

    👉 రాత పరీక్ష లేకుండా! ✨టూరిజం అభివృద్ధి శాఖ ఉద్యోగాల భర్తీ.. ITDC Opening Various Position Recruitment 2024 Apply here..


    పోస్టుల వివరాలు :

    • మొత్తం పోస్టుల సంఖ్య :: 27.


    పోస్టుల వారీగా ఖాళీలు :

    1. ఇంజనీర్ (కెమికల్) - 11,
    2. ఇంజనీర్ (మెకానికల్) - 05,
    3. ఇంజనీర్ (ఎలక్ట్రికల్) - 02,
    4. ఇంజనీర్ (ఇన్స్ట్రుమెంటేషన్) - 01,
    5. సీనియర్ కెమిస్ట్ (కెమికల్ ల్యాబ్) - 02,
    6. అకౌంట్స్ ఆఫీసర్ - 05,
    7. మెడికల్ ఆఫీసర్ - 01.. మొదలగునవి.


    విద్యార్హత :

    1. ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి బీ.ఈ, బీ.టెక్, బి.ఎస్సి (ఇంజనీరింగ్), ఎం.బీ.ఏ, ఎం.సీ.ఏ, ఎం.ఎస్సీ (కెమిస్ట్రీ), పీజీ, డిప్లొమా, సి.ఎ, సి.ఎం.ఎ అర్హత కలిగి ఉండాలి.
    2. సూచన :: జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు కనీసం 60% మార్కులు. ఎస్సీ/ ఎస్టీ & దివ్యాంగులు కనీసం 55% మార్కులతో అర్హత సాధించాలి.


    వయోపరిమితి :

    1. 31.03.2024 నాటికి 18 సంవత్సరాలు పూర్తి చేసుకుని 35 సంవత్సరాల మించకుండా ఉండాలి.
    2. రిజర్వేషన్ వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధన మేరకు వయో-పరిమితుల సడలింపులు వర్తిస్తాయి.
    3. వివరాలకు అధికారిక నోటిఫికేషన్ చదవండి.


    ఎంపిక విధానం :

    • వచ్చిన దరఖాస్తులను అకాడమిక్/ టెక్నికల్ విద్యార్హత ల్లో కనబర్చిన ప్రతిభ, అనుభవం ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, ఇంటర్వ్యూలను నిర్వహించే తుది ఎంపికలు చేస్తారు.

    గౌరవ వేతనం:

    • ఎంపికైన అభ్యర్థులకు రూ.40,000/- నుండి రూ.1,40,000/- వరకు ప్రతి నెల చెల్లిస్తారు.


    దరఖాస్తు విధానం :

    • దరఖాస్తులను ఆన్లైన్లో సమర్పించాలి.


    దరఖాస్తు ఫీజు :

    1. జనరల్/ ఓబిసి/ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.700/-,
    2. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ మాజీ సైనికులు మరియు డిపార్ట్మెంటల్ అభ్యర్థులకు దరఖాస్తు ఫేసు మినహాయించారు.


    ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం :: 02.03.2024, సాయంత్రం 05:00 గంటల నుండి


    ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ :: 31.03.2024 సాయంత్రం 05:00 గంటల వరకు.


    అధికారిక వెబ్సైట్ :: https://jobapply.in/


    అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి


    ఇప్పుడే ఆన్లైన్ దరఖాస్తులు సమర్పించడానికి :: ఇక్కడ క్లిక్ చేయండి.


    📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏


    📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.

    JoinGroup

    Click here

    Follow Click here
    FollowClick here
    Subscribe

    Click here

    About to

    Click here

    📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి

    ..ప్రతి ముగింపు నిజంగా కొత్త ప్రారంభం మాత్రమే..

    ధన్యవాదాలు.

    Comments

      🔔 తాజా ఉద్యోగ సమాచారం
  • ఒక్క నిముషం. 💁🏻‍♂️ఈ అవకాశాలు మీ కోసమే..
  • Image పై క్లిక్ చేసి పూర్తి సమాచారం పొందండి.
  •                                        NEW!  
  • 👆Register here
  •  
  • 👆Online Applications Ends on 04-June-2026
  •  
  • 👆Online Applications Ends on 04-June-2026
  •  
  • 👆Online Applications Ends on 05-June-2026
  •  
  • 👆Walk In interview on 02-June-2026 to 05.06.2026
  •  
  • 👆Online Applications Ends on 07-June-2026
  •  
  • 👆Online Applications Ends on 08-June-2026
  •  
  • 👆Online Applications Ends on 08-June-2026
  •  
  • 👆Online Applications Ends on 10-June-2026
  •  
  • 👆Online Applications Ends on 14-June-2026
  •  
  • 👆Online Applications Ends on 20-June-2026
  •  
  • 👆Register here
  •  
  •  
  •  
  • 👆 Download here
  •  

    Click here to Search JOBs

    Show more

    Latest Updates of this Blog

    సమగ్ర శిక్ష స్కూలు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో భారీగా ఉద్యోగాల భర్తీ. సి.ఆర్.టి పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    SCCL కొత్తగూడెం నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానం..

    ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఔట్సోర్సింగ్ ఉద్యోగాలు విడుదల.. జూనియర్ అసిస్టెంట్, ల్యాబ్ అటెండర్, ఆఫీస్ సబార్డినేట్ పోస్టుల కోసం అప్లై చేయండి.

    డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానం. రాత పరీక్ష ఫీజు లేదు. 18,500 జీతం ప్రతినెల, దరఖాస్తు చేయండి.

    పదో తరగతి, ఐటిఐ అర్హతతో అర్హత తో 899 ఉద్యోగాల భర్తీ! నోటిఫికేషన్, అప్లికేషన్ లింక్ మరియు పూర్తి వివరాలు మీకోసం.

    11127 అసిస్టెంట్ లోకో పైలట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వచ్చేసింది, రైల్వే లో ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న వారు మిస్ అవ్వకండి.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    ఫ్రెషర్స్ కు రాత పరీక్ష లేకుండా! 158 సెక్యూరిటీ స్క్రీనర్ ఉద్యోగాలు దరఖాస్తు లింక్ ఇదే..

    RGUKT మొదటి ఎంపిక జాబితా విడుదల. Basara and Mahabubnagar Selection Results Phase-I Declared..

    TGSWREIS Jr Inter Selection Results Out: సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్‌ కళాశాల ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల.

    Popular Posts of this Blog

    సమగ్ర శిక్ష స్కూలు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ లో భారీగా ఉద్యోగాల భర్తీ. సి.ఆర్.టి పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోండి.

    తాజా ఉద్యోగ నోటిఫికేషన్ లు అప్లై లింక్ ఇదే.. Latest Govt JOB's Notifications Apply here

    బొగ్గు గనుల్లో 660 కొత్త ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు, దరఖాస్తు చేయండి.

    ఆరోగ్యశాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తీ. రాత పరీక్ష, ఫీజు లేదు. రూ.18 - 20 వేలు జీతం. 10th ITI Diploma దరఖాస్తు చేసుకోండి.

    పోస్టల్ శాఖ కాంట్రాక్ట్ ఉద్యోగాల నియామకానికి నోటిఫికేషన్ విడుదల. దరఖాస్తు డైరెక్ట్ లింక్ ఇక్కడ

    ఎంజీఎం హాస్పిటల్ వరంగల్ లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, జీతం 21 నుండి 72 వేలు. పోస్టుల వివరాలు..

    విద్యుత్ శాఖలో అకౌంటెంట్, కంపెనీ సెక్రటరీ, పర్చేజ్ ఆఫీసర్ ఉద్యోగాలు విడుదల..

    కాంట్రాక్ట్ ఉద్యోగాలు భర్తకి నోటిఫికేషన్.. చిన్న రాత పరీక్ష & ఇంటర్వ్యూ తో ఎంపిక, 22,500 జీతం, పోస్టుల వివరాలు ఇక్కడ.

    కాంట్రాక్ట్ రెగ్యులర్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, రూ.57,700/- జీతం, పోస్టుల వివరాలు, దరఖాస్తు ఫామ్ ఇక్కడ..

    పదో తరగతి, ఐటిఐ అర్హతతో అర్హత తో 899 ఉద్యోగాల భర్తీ! నోటిఫికేషన్, అప్లికేషన్ లింక్ మరియు పూర్తి వివరాలు మీకోసం.