ప్రభుత్వ కాలేజీల్లో 🎉ట్యూటర్ ఉద్యోగాల భర్తీ.. వెంటనే దరఖాస్తు చేసుకోండి.. GMC Yadadri Opening 27 SR, Tutor Vacancies Apply here..
రాత పరీక్ష, ఫీజు లేకుండా డైరెక్ట్ గా ఉద్యోగ అవకాశాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త!
ప్రభుత్వ వైద్య కళాశాల/ ప్రభుత్వ ఆసుపత్రి నందు సీనియర్ రెసిడెంట్, ట్యూటర్ విభాగాల్లో ఖాళీగా ఉన్న వివిధ 27 పోస్టుల భర్తీకి ఆసక్తి కలిగిన అభ్యర్థులను నేరుగా ఇంటర్వ్యూలకు ఆహ్వానిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా మెడికల్ కాలేజ్/ టీచింగ్ హాస్పిటల్ ప్రిన్సిపాల్, గారు అధికారికంగా నోటిఫికేషన్ Rc. No. 06/E1/GMC/ GGH/YDD/BNGR/2024 Date: 09.04.2024 జారీ చేశారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం.. రేపు అనగా 12.04.2024 న ఇంటర్వ్యూలను నిర్వహించి ఎంపిక పత్రాలు జారీ చేస్తారు. ఆసక్తి కలిగిన అభ్యర్థుల కోసం పూర్తి సమాచారం ఇక్కడ..
Follow US for More ✨Latest Update's | |
FollowChannel | Click here |
FollowChannel |
పోస్టుల వివరాలు :
- మొత్తం పోస్టుల సంఖ్య :: 27.
పోస్టుల వారీగా ఖాళీలు :
విద్యార్హత :- ప్రభుత్వ గుర్తింపు పొందిన యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ నుండి పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో.. MD/ MS/ DNB/ MBBS అర్హతతో..
- సంబంధిత విభాగంలో అనుభవం కలిగి ఉండాలి.
- అలాగే.. తెలంగాణ రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ నమోదు కలిగి ఉండాలి.
వయోపరిమితి :
- ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 31.03.2024 నాటికి గరిష్టంగా 45 సంవత్సరాలకు మించకుండా ఉండాలి.
ఎంపిక విధానం :
- ఈ పోస్టుల భర్తీకి ఎలాంటి రాత పరీక్ష లేదు.
- దరఖాస్తు ఫామ్ లో అభ్యర్థులు సూచించిన అర్హత ప్రమాణాల ఆధారంగా షార్ట్ లిస్ట్ చేసి, ఇంటర్వ్యూలో నిర్వహించి తుది ఎంపికలు చేస్తారు.
- ఎంపికైన అభ్యర్థులకు ఇంటర్వ్యూ తేదీ నాడే నియామక పత్రాలు జారీ చేస్తారు.
గౌరవ వేతనం:
- ఎంపికైన అభ్యర్థులకు పోస్టులను అనుసరించి ఈ దిగువ సూచించిన విధంగా ప్రతినెల గౌరవ వేతనం చెల్లిస్తారు.
- సీనియర్ రెసిడెంట్ లకు రూ.92,527/-,
- ట్యూటర్ లకు రూ.57,700/-,
దరఖాస్తు విధానం :
- దరఖాస్తులను ఆఫ్లైన్లో/ నేరుగా సమర్పించాలి.
దరఖాస్తు ఫీజు :: లేదు.
అధికారిక వెబ్సైట్ :: https://yadadri.telangana.gov.in/
అధికారిక నోటిఫికేషన్ :: చదవండి/ డౌన్లోడ్ చేయండి.
అధికారిక ఆఫ్ లైన్ దరఖాస్తు ఫామ్ :: డౌన్లోడ్ చేయండి.
ఇంటర్వ్యూ వేదిక :
- ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ ఆఫీస్, యాదాద్రి భువనగిరి జిల్లా.
రిపోర్టింగ్ సమయం :
- ఉదయం 09:00 నుండి..
ఇంటర్వ్యూ లను నిర్వహించే నియామక పత్రాలు జారీ చేయు తేదీ :: 12.04.2024.
📍 సూచన: ప్రభుత్వ/ ప్రైవేట్/ సాఫ్ట్వేర్/Work From Home ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులు జెన్యూన్(Genuine) ఉద్యోగ సమాచారం కోసం మన https://www.elearningbadi.in/ వెబ్సైట్ ను రెగ్యులర్ గా Visit చేయండి, మరియు దరఖాస్తు చేయండి. అలాగే అ ఉద్యోగ సమాచారాన్ని మీ బంధు/ మిత్రులకు కూడా షేర్ చేయండి. వారికి ఉద్యోగ అవకాశాలను అందించిన వరావుతారు..🙏
📌 మరిన్ని తాజా నోటిఫికేషన్ల కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి.
JoinGroup | |
Follow | Click here |
Follow | Click here |
Subscribe | |
About to |
📌మరిన్ని తాజా ఉద్యోగ అవకాశాలు విద్యార్హత / ఖాళీలు / దరఖాస్తు లింక్ / చివరితేదీ తో కోసం :: ఇక్కడ క్లిక్ చేయండి. / పేజీను పైకి స్క్రోల్ చేయండి.
Comments
Post a Comment